జగన్ తోనే మీడియా వార్: వేమూరి

ఆంధ్రజ్యోతి దినపత్రికను మూసివేయించడానికే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సాక్షిని తాము పత్రికగా గుర్తించడం లేదని ఆయన అన్నారు. తండ్రి వైయస్ అక్రమాలను కప్పిపుచ్చడానికే జగన్ సాక్షి పత్రికను ప్రారంభించారని ఆయన అన్నారు. తగిన సాక్ష్యాధారాలతోనే తాము ఆంధ్రజ్యోతిలో వార్తలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ ప్రభుత్వ అవినీతిపై ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు పెద్ద యెత్తున వార్తాకథనాలు ప్రచురిస్తున్నాయి.












Click it and Unblock the Notifications