ఇక వైఎస్ వి కూడా రోడ్ షోలే

YS Rajasekhar Reddy
విజయనగరం: ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. బొబ్బిలి, గజపతినగరం, విజయనగరంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ సారి ఆయన పర్యటనలో బహిరంగసభలు లేకపోవటం విశేషం.

రోజంతా ఆయన రోడ్‌షోల్లోనే పాల్గొంటారు. ప్రతి రోడ్‌షోకు మూడు నాలుగు వేలమందికి తక్కువ కాకుండా ప్రజలు హాజరయ్యేట్లు చర్యలు తీసుకుంటున్నారు. గజపతినగరం బ్రాంచి కెనాల్‌ పైలాన్‌ ఆవిష్కరణకు మాత్రం భారీగా జనాన్ని తరలిస్తున్నారు. ముందుగా అనుకున్న చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+