పీఆర్పీ కి విజయశాంతి హెచ్చరిక

గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం బలోపేతానికి కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో తెలంగాణ వాదం లేదని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి శివశంకర్ ప్రశ్నించగా "అవునయ్యా...ఆ వాదం పడిపోతోంది కదా? బాగా క్షీణించింది కదా! టీఆర్ఎస్ ఏమైందో చూడండి. ఎక్కడుంది టీఆర్ఎస్?" అని వ్యాఖ్యానించారు.దానిపై టీఆర్ ఎస్ తీవ్ర స్ధాయిలో స్పందించింది. ఇక 12వ తేదీన నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో విజయశాంతి రోడ్ షో జరగనుంది.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications