అంబరాన్నంటిన హోళి సంబరాలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం హోళీ సంబరాలు జరిగాయి. జంటనగరాల్లో భారీ ఎత్తున ఇవి జరిగాయి. చిన్న పెద్ద లేకుండా మతాలకు అతీతంగా రంగులు చల్లుకున్నారు. కోఠీ, నాంపల్లి, బేగంపేట ఇతర కాలనీల్లో తెల్లవారుజామునుంచే రంగుల పండుగ మొదలైంది. ఈసారి సహజరంగులతో ఏర్పాటుచేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి స్టాల్‌కు మంచి ఆదరణ లభించింది. తెలంగాణా జిల్లాలు అన్నిటిలో హోళీ సంబరాలు భారీ ఎత్తున జరిగాయి. మిగతాచోట్ల కూడా యువత, మార్వాడీలు హోళీ సంబరాల్లో అధికంగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications