రచయిత పతంజలి ఇక లేరు

కొంతకాలం ఆధ్రప్రభ, టీవీ-9లలో పనిచేసారు. ఆయన రచనల్లో వీరబొబ్బిలి, పిలక తిరుగుడు పువ్వు, ఖాకీవనం, గోపాత్రుడు, ఒక దెయ్యం ఆత్మ కథ, నువ్వు నేను, రాజుగారి వేట కథలు, అప్పన్న సర్ధార్, గెలుపు సరే బతకడం ఎలా రచనలు చాలా ప్రాచుర్యం పొందాయి. అలాగే ఆయన రాసిన నవల ఆధారంగా టబు ప్రధాన పాత్రలో ఇదీ సంగతి సినిమా ఈ మధ్యనే తెరకెక్కింది. అంతకు ముందు కూడా ఆయన కృష్ణ వంశితో పనిచేసారు. వ్యంగ్యానికే కొత్త రూపు ఇచ్చిన పంతంజలి గారి మృతికి దట్స్ తెలుగు ప్రగాఢ సంతాపం తెలియబరుస్తోంది.












Click it and Unblock the Notifications