'సాక్షి' పై 'ఈనాడు' కేసు

తమ సంస్థ ప్రభుత్వ ప్రకటనలను ప్రచురించినా నిదులు విడుదల చేయడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 226, 150 జీఓ లను ఆయన సవాలు చేశారు. సాక్షి పత్రికకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల అయిపోతున్నాయని కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి దీనికి సాక్షి ఛానెల్ లో రోజూ సాక్షి సంతకం అంటూ పోగ్రామ్ ఇస్తూ ఈనాడుని ఖండిస్తున్న జగన్మోహన రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications