వైఎస్సే పరోక్ష విలన్: నేదురుమల్లి

మేకపాటి పట్ల వైఎస్ మొగ్గు చూపుతున్నట్లు ముందే ఊహించినా, స్థానిక నేతలతో కలిసి ఇలా తనను పక్కకు నెట్టేస్తారని తెలియక పోయిందని నేదురుమల్లి విలేఖర్ల ఎదుట వాపోయారు. వెనుకటికి గ్రామాల్లో వీధి భాగోతాలు నడిచేవని, ఇప్పుడు కూడా ఇదే తరహా భాగోతం నడించందన్నారు. ఈ భాగోతానికి వైఎస్సే సూత్రధారిగా ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications