చిరు ఉమ్మడి గుర్తు పిటిషన్ వెనక్కి

హైకోర్టులో ఆలస్యమైపోవడం, చివరికి హైకోర్టులో ఏమవుతుందో తెలియని స్ధితి నెలకొనడంతో ఇక్కడ పిటిషన్ ను ఉపసంహరించుకుని సుప్రీంకోర్టులో రేపు పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ప్రజారాజ్యం లీగల్ సెల్ చిరంజీవితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు అయితే ఎన్నికల సంఘాన్ని స్పష్టంగా ఆదేశించగలదన్న ఆశతో రేపు పిటిషన్ దాఖలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications