కరీం తెల్గీకి ఏడేళ్ల జైలు శిక్ష

తెల్గీ, సాదిక్ లకు 35 వేల రూపాయల జుర్మానా వేయగా, సిద్ధార్థ్ కు 30 వేల రూపాయల జుర్మానా వేసింది. గుజరాత్ లో నమోదైన నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ఈ ముగ్గురు కూడా బుధవారంనాడు కోర్టు ముందు తమ నేరాన్ని అంగీకరించారు. ఈ కుంభకోణం మొదట మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఈ కుంభకోణంతో ఆంధ్రప్రదేశ్ కు కూడా సంబంధం ఉంది.












Click it and Unblock the Notifications