ముడుపులకే జలయజ్ఞం: చిరు

తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే ప్రజల తక్షణ అవసరాలు కూడా చూడాలని, ప్రాజెక్టులు పూర్తవుతాయా లేదా కూడా చేయాలని ఆయన అన్నారు. రైతు రాజ్యం, పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వారు వారి కోసం చేసిందేమీ లేదని ఆయన అన్నారు. ప్రజలను ఏమార్చి రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. తన జీవితం ప్రజలకే అంకితమని ఆయన అన్నారు. ప్రజలు తమ భవిష్యత్తును తన చేతుల్లో పెట్టారని, వారి కోసమే జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications