కసబ్ కేసు వద్దన్న అంజలీ

కసబ్ తరఫున వాదించడానికి ముందుకు వచ్చిన అంజలీ ఇంటి వద్ద దాదాపు వంద మంది ధర్నా చేశారు. ఆమె ఇంటిపైకి రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఆమెకు గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకు దిగిన వారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు కావచ్చునని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications