ఘనతలన్నీ మావే: చంద్రబాబు

కలర్ టీవీలు ఇస్తామని తాము ఇచ్చిన హామీకి కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ నాయకులు గింజుకుంటున్నారని, ఏం చేయాలో వారికి తోచడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమాలన్నీ మేడిపండులాంటవని ఆయన అన్నారు. పేదల కోసం నగదు బదిలీ పథకం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమగ్రంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఉపాధి హామీ పథకం అవినీతిమయంగా మారిందని ఆయన అన్నారు.
తెలంగాణపై తాము స్పష్టంగా ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసమైన చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆయన చెప్పారు. రైతుల రుణాలను అన్నింటినీ మాఫీ చేయిస్తామని ఆయన చెప్పారు. సన్నకారు, చిన్నకారు రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని ఆయన చెప్పారు. రైతులకు 12 గంటల పాటు పగటి పూట కరెంట్ ఇస్తామని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications