ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా మున్నాభాయ్

Sanjay Dutt
న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ప్రధాన కార్యదర్శిగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నియమితులయ్యారు. లక్నోనుంచి పోటీ చేయాలనుకున్న ఆయన ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. సత్యం కోసం తాను మనసు పెట్టి పని చేస్తానని సంజయ్ దత్ మీడియా ప్రతినిధులతో అన్నారు.

తన తండ్రి మరణానికి కారణం కాంగ్రెసు పార్టీయేనని ఆయన బుధవారం తీవ్ర ఆరోపణ చేశారు. తన తండ్రి మాట వినకుండా తన తండ్రిని తిట్టిన సంజయ్ నిరుమ్ ను కాంగ్రెసులో చేర్చుకున్నారని, దాని వల్లనే తన తండ్రి మరణించారని ఆయన అన్నారు. తనను ఒక మంత్రి అనుచరుడు బెదిరించాడని, ఆ విషయాలను తాను సమయం వచ్చినప్పుడు చెప్తానని కూడా ఆయన అన్నారు. సంజయ్ దత్ చేసిన ఆరోపణలను కాంగ్రెసు అధికార ప్రతినిధి జయంతి నటరాజన్ ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+