రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. శుక్రవారం ఉదయం జగ్గంపేటలో ఈ సంఘటన సంభవించింది. రెండు లారీలు ఢీ కొనడంతో ముగ్గరు వ్యక్తులు ప్రమాదం స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications