పవన్ ఈరోజు..

మధ్యాహ్నం మూడు గంటలకు సాలూరు సభలో ప్రసంగిస్తారు. ఐదు గంటలకు బొబ్బిలి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి బొబ్బిలిలో బస చేస్తారు. నాలుగున ఉదయం తొమ్మిది గంటలకు పార్వతీపురంలోను 11 గంటలకు కురుపాంలోను బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. అయితే మొదట పవన్ కళ్యాణ్ రోడ్ షోల్లో పాల్గొనాల్సి ఉండగా, చివరి నిముషంలో బహిరంగ సభలు నిర్వహించడానికి పార్టీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications