సత్యం కేసు: మరో ముగ్గురి అరెస్టు

ఉపాధ్యక్షుడు (ఫైనాన్స్) జి.రామకృష్ణతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు డి.వెంకటపతి రాజు, శ్రీశైలంలను అరెస్టు చేసినట్లు లక్ష్మీ నారాయణ చెప్పారు. విచారణలో సిఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్ రామకృష్ణ పేరు చెప్పినట్లు సమాచారం. ఈ అరెస్టులతో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 9కి చేరుకుంది.












Click it and Unblock the Notifications