వైయస్ జగన్ పై రెండు కేసులు

కాంగ్రెసు చేసిన అభివృద్ధి జగన్ తన పర్యటనలో ప్రజలకు వివరించారు. రాష్ట్రం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెబుతూ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెసును గెలిపించాలని కోరారు. ప్రజలకు మేలు చేసే పార్టీ కేవలం కాంగ్రెసు మాత్రమేనని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications