పార్టీని వీడితే పరకతో సమానం: రామ్ చరణ్
శ్రీకాకుళం: ప్రజారాజ్యం పార్టీని విడిచివెళ్లిన నేతలు కలుపుమొక్కలతో సమానమని వారు వెళ్లిపోవటం పార్టీకి మంచిదేనని వర్థమాన కథానాయకుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో పార్టీ పట్ల మంచి స్పందన ఉందని, నిశ్శబ్ద విప్లవం తథ్యమని చెప్పారు. వారి ప్రజా రైలు యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. రైలు ఆముదాల వలస స్టేషన్ చేరగానే అభిమానులు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications