కసబ్ మైనర్: అబ్బాస్ కజ్మీ

ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అజ్మల్ అమీర్ కసబ్, మరో ఇద్దరిపై కేసు విచారణ శుక్రవారం ప్రారంభం అయింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఈకేసు వాదనను ప్రారంభించారు. కసబ్, ఫాహీమ్ అన్సారీ, షాబుద్దీన్ అహ్మద్‌లను ఈ కేసులో విచారిస్తారు. నవంబర్‌లో ముంబయిలో జరిగిన పేలుళ్లలో 183 మందిని చంపిన కేసులో వీరు నిందితులు. ఇందులో 166 హత్య కేసులు ఒక్క కసబ్‌పైనే ఉన్నాయి. వీరిపై పోలీసులు 12 కేసులు పెట్టారు.












Click it and Unblock the Notifications