జంట హత్యలు: 10 మందికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: కడప జిల్లా గొల్లల గూడూరులో జరిగిన జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు 13 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ 13 మందిలో ఇప్పటికే వివిధ కారణాల వల్ల ముగ్గురు మరణించారు. 1996లో గొల్లలు గూడూరులో ఇద్దరు కాంగ్రెసు కార్యకర్తల హత్య జరిగింది. ఈ హత్య కేసులో జీవిత ఖైదు పడినవారిలో అన్నారెడ్డి సాంబశివారెడ్డితో పాటు పది మంది ఉన్నారు. జంట హత్యలు గొల్లలు గూడూరు హరిజనవాడలో జరిగాయి. వివిరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications