60 చోట్ల రీపోలింగ్: ఐవీ సుబ్బారావు
హైదరాబాద్: రాష్ట్రంలో మలివిడత ఎన్నికల్లోఅవకతవకలు చోటుచేసుకున్న 60 పోలింగ్‌కేంద్రాల్లో రేపు రీపోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. వాటి వివరాలను ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లాలో 13, చిత్తూరు, తూ.గో, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క కేంద్రంలో, ప్రకాశం జిల్లాలో 9 కేంద్రాల్లో, గుంటూరులో 2 కేంద్రాల్లో, ప.గో జిల్లాలో 3 కేంద్రాల్లో, కడపలో 21 కేంద్రాల్లో, కర్నూలు జిల్లాలో 8 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుందని సుబ్బారావు తెలిపారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications