బ్రహ్మంసాగర్‌లో పడి నలుగురి మృతి
కడప: కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో పడి మంగళవారం నలుగురు యాత్రికులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బ్రహ్మంగారి మఠం బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వీరు కర్నూలు నుంచి కడపకు వచ్చినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications