కాంగ్రెస్, లెఫ్ట్ దోస్తీ అసాధ్యం: ప్రణబ్

వామపక్షాలు, కాంగ్రెసు ఒక్కటవుతాయని శరద్ పవార్ చెప్పిన మాటలు నమ్మడానికి కారణాలు కనిపించడం లేదని, వామపక్షాల మద్దతు అనివార్యమని నమ్ముతున్నారు కాబట్టి పవార్ అలా అని వుండవచ్చునని ఆయన అన్నారు. పవార్ దాన్ని సాధించగనని పవార్ నమ్ముతున్నారని, అది పవార్ నిబద్ధత అని, పవార్ అభిప్రాయాలతో తాను ఏకీభవించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications