ప్రకాష్ రెడ్డికి బెయిలు నిరాకరణ
బెంగుళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కోర్టు బెయిలు నిరాకరించింది. కృష్ణమూర్తి అనే వ్యక్తి మృతి కేసులో కర్ణాటక పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.దీంతో ఆయన బెయిలుకోసం దరఖాస్తు చేశారు. మంగళవారం ఆ కేసును విచారించిన కోర్టు ఆయనకు బెయిలు నిరాకరించింది. ఆయనపై ఉన్న కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications