మరణించే దాకా చిరుతోనే: పోసాని

ఎన్నికల సందర్భంగా నన్ను చాలామంది డబ్బు అడిగారని, డబ్బు తీసుకుంటే తరువాత పనులుచేయాలని ఎవరూ అడగకూడదని చెప్పానని, దీంతో అతితక్కువ ఖర్చుతో ఎన్నికలు పూర్తిచేయగలిగానని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతంలో మహిళలకు మరుగుదొడ్ల వసతే కల్పించలేని ప్రభుత్వ పథకాలు ఎందుకని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కలరు టీవీల పథకంతోపాటు జనరేటర్లను కూడా సరఫరా చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications