కలుషిత నీటిపై కమిషన్ ఆగ్రహం
హైదరాబాద్: భోలక్‌పూర్ కలుషిత నీటి ఘటనపై మానవ హక్కుల సంఘం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనలోపు సత్వర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హక్కుల సంఘం జల మండలి అధికారులను ఆదేశించింది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై హక్కుల సంఘం మండిపడింది. ఈ తరహా ఘటనలు జరగకుండా తీసుకోబోతున్న చర్యల గురించి కూడా అధికారులు వివరణ ఇవ్వాలని హక్కుల సంఘం ఆదేశించింది.












Click it and Unblock the Notifications