మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు
హైదరాబాద్: భోలక్‌పూర్ కలుషిత నీరు ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ఆరోగ్య మంత్రి గల్లా అరుణకుమారి ప్రకటించారు. భోలక్‌పూర్‌లో బాధితులను ఆదుకునేందుకు 24 గంటలు పనిచేసే హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు మీడియాకు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న తోళ్ల కార్ఖానాలను త్వరలో తరలిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆస్పత్రుల్లో 360 మంది భోలక్‌పూర్ వాసులు చికిత్స పొందుతున్నారు.
నేడు ఈ ప్రాంతంలో పర్యటించిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాటర్ వర్క్స్ ఎండీని అరెస్టు చేయాలని ఆయన అన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications