తమిళ ఆగ్రహం: సోనియా వెనుకంజ
చెన్నై : తమిళనాడు, పుదుచ్చేరిల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తలపెట్టిన ఎన్నికల ర్యాలీలు రద్దయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలం అనుకూల సంస్థలు సోనియా రాకకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించిన దృష్ట్యా భద్రతాకారణలతో ర్యాలీలను రద్దు చేసినట్టు తెలియవచ్చింది. మే 13న తమిళనాడు, పుదుచ్చేరిల్లో పోలింగ్ జరగనుంది. మేధావులు, విద్యావంతులు, సినిమా దర్శకుల సంఘాలు కూడా కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.












Click it and Unblock the Notifications