మాచర్లలో యువతి గ్యాంగ్ రేప్
గుంటూరు: గుంటూరుజిల్లా మాచర్లలోని మిల్లు కార్మికురాలిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ప్రకాశంజిల్లా, ఎర్రగొండపాలెంకు చెందిన ఈ యువతి మాచర్లలోని మండాది గ్రామంలో ఉంటున్న తన చె ల్లెలు ఇంటికి పది రోజుల క్రితం వచ్చింది.
బుధవారం ఉదయం ప్రార్థన చేసుకునేందుకు చర్చికు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా నాలుగో వ్యక్తి పరారీలో ఉన్నాడు












Click it and Unblock the Notifications