కెసిఆర్ కు బిజెపి నేతల ఫోన్

కాగా, తాము కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని తెరాస నాయకుడు వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మహాకూటమితో పొత్తు రాష్ట్రానికే పరిమితమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్రంలో తాము ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పార్టీని తాము కేంద్రంలో బలపరుస్తామని ఆయన చెప్పారు. అయితే ఏ నిర్ణయమైనా ఈ నెల 16వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీల బలాబలాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications