వాటర్ వర్క్స్ అధికార్ల సస్పెన్షన్
హైదరాబాద్: భోలక్‌పూర్ కలుషిత నీటి సంఘటనపై ఐఏఎస్ అధికారిణి నీతూ ప్రసాద్ నివేదిక ఆధారంగా సర్కారు ఇద్దరు జల మండలి (వాటర్ వర్క్స్) అధికారులను సస్పెండ్ చేసింది. జలమండలి జనరల్ మేనేజర్ (జీఎం) ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) రాజశేఖరరెడ్డిలు సస్పెండ్ కాగా చీఫ్ జనరల్ మేనేజర్ పి.మనోహర్ బాబును బదిలీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశించారని ఆయన కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications