తుది దశ పోలింగ్ మొదలు

తుది పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో కేంద్ర మంత్రి పి. చిదంబరం, మహమ్మద్ అజహరుద్దీన్, మేనకా గాంధీ, వరుణ్ గాంధీ, ముక్తార్ అబ్బాస్ నక్వీ, జయప్రద, టీఆర్ బాలు, దయానిధి మారన్, వైకో, మమతా బెనర్జీ వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. చిదంబరం బుధవారం ఉదయమే శివగంగలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిపిఎం నాయకురాలు బృందా కారత్ కోల్ కత్తా ఓటు హక్కును వాడుకున్నారు.












Click it and Unblock the Notifications