25న ప్రకాష్ రాజ్ విడాకుల కేసు

కొన్నేళ్ల తర్వాత ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు. ఆ దంపతులను కలిపేందుకు చిత్రసీమకి చెందిన పలువురు ప్రముఖులు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో భార్య నుంచి విడాకులు కోరుతూ చెన్నైలోని కుటుంబ న్యాయస్థానంలో ప్రకాష్ రాజ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది మంగళవారం విచారణకు రావడంతో న్యాయమూర్తి రామలింగం ఎదుట ప్రకాష్ రాజ్, లలిత కుమారి హాజరయ్యారు. పిటిషన్ విచారణ 25కి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications