నిమ్స్ కి రూ.కోటి ఫైన్
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన నిమ్స్ ఆస్పత్రికి దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి అక్షింతలు పడ్డాయి. పెషెంట్‌కు సరిగ్గా వైద్యం చేయనందుకు నిమ్స్ హాస్పిటల్‌కు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్యం కోసం వచ్చిన రోగిని నిర్లక్ష్యం చేసినందుకు హైదరాబాద్‌లోని నిమ్స్ యాజమాన్యానికి సుప్రీం కోర్టు భారీ జరిమానా విధించింది. కొన్ని రోజుల క్రితం నిమ్స్‌లో చేరిన ఐటీ ఉద్యోగి సుదర్శన్ అనే వ్యక్తికి సరైన వైద్యసేవలు చేయనందుకు అతడు హైకోర్టును ఆశ్రయించాడు.
విచారించిన కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే దీనిపై నిమ్స్ వైద్య సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ తీర్పు వెలువర్చింది. సుదర్శన్‌కు కోటి రూపాయలు చెల్లించాలని నిమ్స్‌ను ఆదేశించింది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఇంత స్థాయిలో నష్ట పరిహారం విధించడం ఇదే తొలిసారి. విధులను నిర్లక్ష్యం చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
-
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications