ఆటోలో ఇద్దరు సజీవ దహనం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ సీఎన్‌ జీ ఆటోలో అకస్మాత్తుగా మంటలు రేగటంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆటోకు నిప్పటుకోవటంతో ఈ దుర్ఘటన సంభవించింది. అందులోని ఇద్దరు వ్యక్తులు సజీవంగా దహనమయ్యారు. ఆటోకు మంటలు అంటుకోవడానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+