తమిళ టైగర్ ప్రభాకరన్ ఆత్మహత్య?

దాంతో అక్కడ భారీ ప్రేలుడు సంభవించటంతో ప్రభాకరన్ తో పాటు,మరో 300 మంది అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. అయితే ప్రభాకరన్ మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. సైన్యం ప్రభాకరన్ స్థావరంకు చేరకముందే అక్కడ పెద్ద పేలుడు సంభవించంది. సామూహిక ఆత్మాహుతికి టైగర్లు పాల్పడ్డారని, ప్రభాకరన్‌తో సహా అగ్రనేతలందరు చనిపోయినట్లు లంక సైన్యం ప్రకటింది. ఎల్‌టీటీఈ తుదముట్టించామని ప్రభాకరన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే తెలిపారు.ఇక ప్రభాకరన్ మృతితో మూడు దశాబ్దాల తమిళ ప్రత్యేక ఈలం పోరాటం ముగిసినట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications