వెయ్యిలోపు ఓట్లతో గెలిచింది వీరే
హైదరాబాద్: బహుముఖ పోటీల కారణంగా ఓట్లు బాగా చీలిపోయి 20 మంది అభ్యర్ధులు వెయ్యిలోపు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. వారి వివరాలు... పీఆర్పీకి చెందిన ఎస్ కృష్ణారెడ్డి(నెల్లూరు సిటీ) 90 ఓట్లు, వై రవి(వైజాగ్ ఈస్ట్)190, టీడీపీకి చెందిన వేణుగోపాలాచారి(ముధోల్) 183, జైపాల్‌యాదవ్(కల్వకుర్తి)597, ఎస్ సోమా(ఆరకు)618, జే వెంకటరమణ(కైకలూరు) 974, బ్రహ్మయ్య(అవనిగడ్డ) 417, మీనాక్షినాయుడు(ఆదోని)256, పీ కేశవ్(ఉరవకొండ)242, కాంగ్రెస్‌కు చెందిన పొన్నాల లక్ష్మయ్య(జనగాం) 236, కాంతారావు(పినపాక)349, అప్పలనాయుడు(నెల్లిమర)597, డీ శ్రీనివాస్(వైజాగ్‌సౌత్) 341, బీ బాలరాజు(పాడేరు) 405, బాబూరావు(పాయకరావుపేట)656, టీ నరసింహం(జగ్గంపేట)789, పద్మజ్యోతి(తిరువూరు)265, కే పార్థసారథి(పెనమలూరు)177, మల్లాడి విష్ణు(వైజాగ్‌సెంట్రల్)738, టీఆర్‌ఎస్‌కు చెందిన కే తారకరామారావు(సిరిసిల్ల) 171 ఓట్లతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications