కసబ్ మా వాడు కాడు: హైదరాబాద్ కాలేజీ

కసబ్ నుంచి, అతని అనుచరుల నుంచి పోలీసులు స్వాధీనం ఏడు ఐడెంటిటీ కార్డులపై కళాశాల ప్రిన్సిపాల్ జి రాధాకృష్ణ కోర్టు ముందు సాక్ష్యం చెప్పాడు. తాను కసబ్ ను కళాశాలలో చూడలేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వేసిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కసబ్ తమ కళాశాల విద్యార్థి కాడని ఆయన చెప్పారు. తమ కళాశాలకు చెందిన 600 మంది విద్యార్థులు తనకు ముఖ పరిచయమని, వారిలో కసబ్ లేడని ప్రిన్సిపాల్ చెప్పారు.












Click it and Unblock the Notifications