బస్టాండ్‌లో 36 లక్షల చోరీ
భీమవరం: బంగారంతో వెళుతున్న వ్యక్తిని ఏమార్చి చోరీ చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. నర్సాపురం రాజేంద్ర జ్యువెలరీ దుకాణానికి చెందిన ఓ వ్యక్తి భీమవరంలో బంగారం తీసుకుని నర్సాపురం వెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చాడు. ఓ వ్యక్తి అతన్ని ఏమార్చి 36 లక్షల రూపాయల బంగారంతో పరారయ్యాడు.












Click it and Unblock the Notifications