హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కేసు
హైదరాబాద్: హైదరాబాదులో మరో స్వైన్ ఫ్లూ కేసు బయట పడింది. స్వైన్ ఫ్లూ వ్యాధి వచ్చిందనే అనుమానంతో ఒక మహిళను శుక్రవారం హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎస్వీ ప్రసాద్ చెప్పారు. ఈ ఆస్పత్రిలో బయట పడిన రెండో స్వైన్ ఫ్లూ కేసు ఇది. అంతకు ముందు చేరిన రోగి పరీక్షల నివేదిక కోసం నిరీక్షిస్తున్నట్లు ప్రసాద్ చెప్పారు.
జ్వరం, జలుబు ఉండడంతో మహిళను ఆస్పత్రిలో చేర్చారు. వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను ఢిల్లీలోని కమ్యూనికేబుల్ డీసీజెస్ జాతీయ సంస్థకు పంపినట్లు ప్రసాద్ శనివారంనాడు చెప్పారు. చికిత్స పూర్తయితే మొదటి రోగిని శనివారం డిశ్చార్జీ చెస్తామని ఆయన చెప్పారు.
More From
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications