న్యూఢిల్లీ: మంత్రులకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శాఖలను కేటాయించారు. ప్రణబ్ ముఖర్జీకి ఆర్థిక శాఖను అప్పగించారు. పి. చిదంబరానికి హోం శాఖను కేటాయించారు. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీకి రైల్వే శాఖ దక్కింది. ఎన్సీపి నేత శరద్ పవార్ కు తిరిగి వ్యవసాయ శాఖనే కేటాయించారు. ఎస్ఎం కృష్ణకు విదేశాంగ శాఖను కేటాయించారు.
ఆంటోనీకి రక్షణ శాఖను కేటాయించారు. సిపి జోషీకి గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. సమాచార శాఖను ఆనంద శర్మకు కేటాయించారు.