విజయశాంతికి చేదు అనుభవం

మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ నాయకత్వంలో తెరాస కార్యకర్తలు కొంత మంది విజయశాంతి, హరీష్ రావులకు ప్రశ్నల వర్షం కురిపించారు. నవాజ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడాన్ని వారు నిరసించారు. పార్టీ టిక్కెట్ల పంపకంలో పార్టీ నాయకత్వం అనుసరించిన వద్ధతి వల్లనే పార్టీ ఓడిపోయిందని వారన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో విజయశాంతి, హరీష్ రావు ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు. మాజీ శాసనసభ్యుడు దుబ్బాక రామలింగారెడ్డి తదితరులు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అసమ్మతి వాదులు వినలేదు. విజయశాంతి, హరీష్ రావు వెళ్లిపోగానే గొడవ సద్దమణగింది.












Click it and Unblock the Notifications