జానా, జెసిలకు వైయస్ మొండిచెయ్యి

పూర్తిగా తనకు అనుకూలురైన శాసనసభ్యులతో వైయస్ తన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తన మంత్రి వర్గంలోకి 35 మందిని తీసుకుంటున్నారు. దాంతో మంత్రి విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశం కూడా లేదు. కిరణ్ కుమార్ రెడ్డిని శాసనసభ స్పీకర్ గా, నాదెండ్ల మనోహర్ ను డిప్యూటీ స్పీకరుగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కడం లేదు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ కింది వారికి మంత్రి పదవులు ఖరారయ్యాయి.
పార్థసారధి
వట్టి వసంతకుమార్
రోశయ్య
కన్నా లక్ష్మినారాయణ
మోపిదేవి వెంకటరమణ
కోమటి రెడ్డి వెంకటరెడ్డి
శిల్పా మోహన్ రెడ్డి
జూపల్లి కృష్ణారావు
దానం నాగేందర్
సిబితా ఇంద్రారెడ్డి
బొత్సా సత్యనారాయణ
ధర్మాన ప్రసాదరావు
శత్రుచర్ల విజయరామరాజు
పి. బాలరాజు
పితాని సత్యనారాయణ
గల్లా అరుణ కుమారి
డికె అరుణ
రఘువీరా రెడ్డి
సునీతా లక్ష్మారెడ్డి
పిల్లి సుభాష్ చంద్రబోస్
పి.రామచంద్రారెడ్డి
దామోదరం రాజనర్సింహ
అహ్మదుల్లా
రాంరెడ్డి వెంకటరెడ్డి
శ్రీధర్ బాబు
పొన్నాల లక్ష్మయ్య
సుదర్శన్ రెడ్డి
ఆనం రాంనారాయణ రెడ్డి
కొండా సురేఖ
ముఖేష్
గీతారెడ్డి












Click it and Unblock the Notifications