అమెరికాలోనూ వైఎస్ గాలి
స్మిత్ వ్యాలీ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టితో గెలుపొంది మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అమెరికాలో వైఎస్ ఆర్ యువసేన విజయోత్సవాలు నిర్వహించింది. సేన ఆధ్వర్యంలో యువత ఈ సంబరాలు జరిపారు. స్మిత్ వ్యాలిలో ఈ నెల 23, 24న నిర్విహించిన సంబరాల్లో సుమారు 500 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. వైఎస్ ఆర్ కటైట్లతో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథాకాలకు సంబంధించిన ఫొటోలతో బ్యానర్లు ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. స్మిత్ వ్యాలీ వీదులన్నీ వైఎస్ ఆర్ జయహో నినాదాలతో మారుమోగాయి.












Click it and Unblock the Notifications