భోపాల్‌: ఓ బస్సు పడిపోవడంతో 35 మంది జలసమాధి అయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌ సరిహద్దులోని చంబల్‌ నదిలో బస్సు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.