ఆత్మహత్య యత్నం: ఇద్దరు మృతి
మహబూబ్ నగర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని కొందుర్గు మండలం గాలిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కుటుంబ పెద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రైతు సహా కూతురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చికిత్స నిమిత్తం మిగతా ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు.












Click it and Unblock the Notifications