జూనియర్ వైద్యుల సమ్మె విరమణ
హైదరాబాద్: తమపై జరిగిన దాడికి నిరసనగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి జానియర్ డాక్టర్లు శనివారం నాలుగో రోజు కూడా సమ్మె చేశారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ రాతపూర్వకంగా కావాలని వారు పట్టుబడుతున్నారు. రాతపూర్వకమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని వారు చెబుతున్నారు. అయితే ఎట్టకేలకు వారు సమ్మెను విరమించుకున్నారు.
ఓ గర్భిణి మృతి సందర్భంగా డాక్టర్లపై బాధితురాలి బంధువులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా డాక్టర్లు సమ్మెకు దిగారు. వారికి సీనియర్ వైద్యులు కూడా మద్దతు ప్రకటించారు. రాస్తారోకోలు చేశారు. నిందితులను అరెస్టు చేసేవరకు సమ్మె విరమించేదిలేదని వారు స్పష్టం చేశారు. రోగులకు తీవ్ర ఇబ్బందులు కలగటంతో పోలీసులు రంగంలోకి దిగి డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో సమ్మె విరమించేందుకు డాక్టర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
Free Ipl Tickets: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు -లింక్ షేర్ చేసిన బెంగళూరు పోలీసులు..! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications