రాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ కేసు
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా న్యూజెర్సీ నుంచి హైదరాబాద్ వచ్చిన తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో 13కి చేరింది.












Click it and Unblock the Notifications