మీడియాపై కెసీఅర్ కొడుకు లొల్లి

విజయశాంతి, హరీశ్ రావుల తర్వాత..తాజాగా మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బలికావద్దని, సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, పత్రికలకు ఎక్కవద్దని పార్టీ నేతలకు హితవు పలికారు. ఎలుకలు ఉంటే ఇల్లు తగులబెట్టుకోరని, అలాగే సమస్యలు ఉంటే ఉద్యమాన్ని నాశనం చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్ విసిరిన వలలో పడినవారే..ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో అసమ్మతి నేతలుగా మారి టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications