పాక్ కు మరింత అమెరికా సాయం
వాషింగ్టన్: పాక్ కు మరింత ఆర్థికసాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అయిదేళ్లవరకు ఏడాదికి 1.5 బిలియన్ డాలర్ల సైనికేతర సాయాన్ని పాక్ కు అందించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును సెనేట్ ఆమోదించింది. ఉగ్రవాదాన్ని అరికట్టి సుస్థిరత దిశగా పాక్ పయనం సాగేందుకు ఈ సాయం అందిస్తున్నట్లు ఈ బిల్లులో పేర్కొన్నారు. తాలిబన్, అల్ ఖైదాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ సాయం పనిచేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications